ETV Bharat / state

సిరిసిల్లను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం:కేటీఆర్​ - sirisilla latest news

సిరిసిల్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. మానేరు తీరాన రూ.5.15 కోట్లతో నూతనంగా నిర్మించిన అధునాతన రైతు బజార్​ను ప్రారంభించారు. అనంతరం మానేరు వాగులో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

ktr inaugurated vegetable market in sirisilla
సిరిసిల్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కేటీఆర్​
author img

By

Published : Jun 23, 2020, 5:05 PM IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మానేరు తీరాన రూ.5.15 కోట్లతో నూతనంగా నిర్మించిన అధునాతన రైతు బజార్​ను ప్రారంభించారు. అనంతరం మానేరు వాగులో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

సిరిసిల్లలోని గణేశ్​నగర్​లో రూ.41 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు.

సిరిసిల్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: కేటీఆర్​

ఇదీ చదవండి:ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.