ETV Bharat / state

సిరిసిల్లలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు

author img

By

Published : Jul 24, 2019, 6:34 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్​ జన్మదిన వేడుకలను తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జడ్పీ ఛైర్​పర్సన్​ అరుణ, మార్కెట్​ కమిటీ ఛైర్​పర్సన్​ రాణి కేక్​ కట్​ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

సిరిసిల్లలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు
సిరిసిల్లలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఛైర్​ పర్సన్​ అరుణ, మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​ రాణి కేక్​ కట్​ చేసిన అందరికి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కలు నాటారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోనూ కేటీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, సెస్ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సర్పంచ్​ల అరెస్ట్​... ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే

Intro:TG_KRN_62_24_SRCL_KTR_JENMADINA_VEDUKALU_AV_G1_TS10040_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లింగం రాణి లు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ యాడ్ పరిసర ప్రాంతంలో మొక్కలు నాటారు. అలాగే తంగళ్ళపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి , అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ జన్మదిన వేడుకలు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.