సీఎం కేసీఆర్ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఉన్నారు.
ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్