ETV Bharat / state

సిరిసిల్లకు జేఎన్టీయూహెచ్ కళాశాల..! - కళాశాల

సిరిసిల్ల వద్ద జేఎన్టీయూహెచ్ నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

సిరిసిల్లాకు జేఎన్టీయూహెచ్ కళాశాల..!
author img

By

Published : Sep 6, 2019, 6:21 AM IST

Updated : Sep 6, 2019, 7:33 AM IST

సిరిసిల్ల జిల్లాలో త్వరలో జేఎన్టీయూహెచ్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. నలుగురు సభ్యుల కమిటీ బుధవారం వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించింది. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సిరిసిల్ల ప్రాంతం అన్ని విధాలా అనుకూలమైనదని కమిటీ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, జేఎన్టీయూహెచ్ కళాశాల ప్రిన్సిపాల్ సాబిబాబారెడ్డి, ఓయూ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యుడు కృష్ణయ్యలతో కూడిన కమిటీ రెండు మూడు రోజుల్లో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది.

సిరిసిల్లకు కళాశాల మంజూరైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది మూడోది కానుంది. ఈ కళాశాల ఏర్పాటు చేయాలని మే నెలలో అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జేఎన్టీయూహెచ్​కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి కళాశాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలిని కోరారు. నిపుణుల కమిటీ నియామకం జరిగింది. ప్రస్తుతం అపెరల్ పార్కు నిర్మిస్తున్న స్థలం పక్కనే 80 ఎకరాల వరకు అందుబాటులో ఉంది. కళాశాల ఏర్పాటుకు అది సరిపోతుందని కమిటీ నిర్ణయానికి వచ్చింది.

ఇదీ చూడండి : రైతు మృతిపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం: ఉత్తమ్

Intro:Tg_nlg_187_05_dengu__tho_mruthi_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట.

రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్..9177863630..
వాయిస్..
యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన విద్యార్థిని ఎర్రవల్లి శైలజ(18) డెంగ్యూతో మృతి. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి. మృతురాలి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కల్లూరి మనోహర్ రెడ్డి...
శైలజ మృతి తో గ్రామములో విషాధచాయలు అలుముకున్నవి ,కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు,

Body:Tg_nlg_187_05_dengu__tho_mruthi_av_TS10134Conclusion:...
Last Updated : Sep 6, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.