ఇవీ చదవండి:
TRS పార్టీ BRS అయింది.. ఇంటర్ చదివినోళ్లు డిగ్రీకి వెళ్లొద్దా..? - Flexi against KTR in Sircilla
Flexi against KTR in Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫ్లెక్సీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మండలానికి డిగ్రీ కాలేజీ ఇస్తామని గతంలో కేటీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటివరకు నెరవేరలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అయిందని, ఇంటర్ చదివిన విద్యార్థులు, డిగ్రీకి వెళ్లొద్దా అంటూ ప్రశ్నించారు.
ktr
ఇవీ చదవండి: