ETV Bharat / state

రాజన్న ఆలయంలో ఫైర్ మాక్​ డ్రిల్ - Vemulawada Rajarajeswara Swamy Temple updates

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఆలయ ఆవరణంలో అగ్నిమాపక సిబ్బంది ఫైర్ మాక్​ డ్రిల్ నిర్వహించారు.

fire-drill-programme-conducted-at-rajanna-sirisilla-district-vemulawada-rajarajeswara-swamy-temple
రాజన్న ఆలయంలో ఫైర్ మాక్​ డ్రిల్
author img

By

Published : Feb 12, 2021, 3:37 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి జాతరకు సన్నాహాకాలు కొనసాగుతున్నాయి. మార్చి 10 నుంచి మార్చి 12 వరకు జరిగే.. ఈ వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో..అగ్నిమాపక సిబ్బంది ఫైర్ మాక్​ డ్రిల్ నిర్వహించారు.

ఇదీ చదవండి: కత్తితో దాడి.. యువకుడు స్పాట్​ డెడ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.