ETV Bharat / state

వేములవాడలో కాంగ్రెస్ ​శ్రేణుల మౌన దీక్ష - congress silent protest at vemulwada

రాజన్న సిరిసిల్ల జిల్లా వేమువాడలో కాంగ్రెస్​ పార్టీ సభ్యులు భారత్​-చైనా సరిహద్దులో అసువుల బారిన అమరవీరులకు శాంతి చేకూరాలని మౌనదీక్ష చేపట్టారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

congress silent protest at vemulwada
వేములవాడలో కాంగ్రెస్ ​శ్రేణుల మౌన దీక్ష
author img

By

Published : Jun 26, 2020, 12:13 PM IST

భారత్​-చైనా సరిహద్దులో అసువుల బారిన అమరవీరులకు శాంతి చేకూరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి మౌనం పాటించారు.

గంటపాటు మౌనదీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్లక్ష్య ధోరణితోనే సైనికులు అమరులు అవుతున్నారని కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు ఆది శ్రీనివాస్​ ఆరోపించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి, చంద్రశేఖర్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.