ETV Bharat / state

సీఎం సహాయనిధికి.. వృద్ధురాలు, ఓ చిన్నారి సాయం

కరోనా కట్టడి కోసం సీఎం సహాయనిధికి ఓ వృద్ధురాలు సాయం చేసింది. పింఛన్​ డబ్బులు దాచుకొని రూ.12 వేలు జిల్లా కలెక్టర్​కు అందించింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఓ చిన్నారి కూడా వెయ్యి రూపాయలను విరాళంగా ఇచ్చింది.

CM relief fund TO child, old lady donated funds at rajanna sircilla district
సీఎం సహాయనిధికి.. ఓ చిన్నారి, వృద్ధురాలీ సాయం
author img

By

Published : Apr 9, 2020, 12:37 AM IST

రాజన్నసిరిసిల్ల జిల్లా నెహ్రూనగర్​కు చెందిన వెంగళ కాంతవ్వ కరోనా బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ. 12 వేలు సాయం చేసింది. తనకు వచ్చిన పింఛన్ డబ్బుల నుంచి కొెంత సొమ్మును జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్​కు అందించింది.

అంతేకాదు సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్​కు చెందిన వెంగళ శ్రీనివాస్-మమతల కూతురు అక్షర కూడా తాను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 1000 రూపాయలను కలెక్టర్​కు అందజేసింది. వారిద్దరిని కలెక్టర్ అభినందించారు.

CM relief fund TO child, old lady donated funds at rajanna sircilla district
సీఎం సహాయనిధికి వృద్ధురాలీ సాయం

ఇదీ చూడండి : 'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.