ETV Bharat / state

రాజన్న సిరిసిల్లలో వింత.. పందికి జన్మనిచ్చిన బర్రె.. - pig

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామంలో ఓ బర్రె పందికి జన్మనిచ్చిన వింత సంఘటన చోటుచేసుకుంది. దీనిని చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు.

పందికి జన్మనిచ్చిన బర్రె..
author img

By

Published : Jul 9, 2019, 4:18 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వింత జరిగింది. సిరిసిల్ల మండలం చిన్నబోనాల గ్రామంలో బర్రె కడుపులో పంది జన్మించినట్టు గ్రామస్థులు చెప్పడం వల్ల అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న బోనాల గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య ఆదివారం సిరిసిల్ల పశువుల సంతలో రూ.33 వేలకు బర్రెను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకు వచ్చిన మరుసటి రోజే పంది పంది ఆకారంలో ఉన్న జంతువుకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. నెలలు నిండక పోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

పందికి జన్మనిచ్చిన బర్రె..

ఇవీ చూడండి: దొంగ కోసం రైల్లో నుంచి దూకితే ప్రాణం పోయింది

Intro:TG_KRN_61_09_SRCL_PANDIKI JENMANICHINA BARRE_AVB_G1_TS10040

రాజన్న సిరిసిల్ల జిల్లా లో వింత చోటుచేసుకుంది. సిరిసిల్ల అర్బన్ మండలం చిన్న బోనాల గ్రామంలో బర్రె కడుపులో పంది జన్మించినట్టు గ్రామస్తులు చెప్పడంతో అందరు ఆశ్చర్యానికి గురైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

( )వివరాల్లోకి వెళితే చిన్న బోనాల గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు ఆదివారం నాడు సిరిసిల్ల పశువుల అంగడిలో తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామానికి చెందిన బిజీగా బాలమల్లు దగ్గర నుంచి రూ.33 వేలకు కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చిన మరుసటి రోజే బర్రే గర్బం దాల్చింది. దాని కడుపున పంది ఆకారంలో ఉన్న నెలలు నిండని బర్రె జన్మించింది. వింత ఆకారం లాంటి బర్రె జన్మించడంతో దాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. నెలలు నిండక పోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని గ్రామస్తులు తెలిపారు.Body:SrclConclusion:పందికి జన్మనిచ్చిన బర్రె.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.