దేశంలో భాజపాకు ఎదురులేదని భాజపా సీనియర్ నేత విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను కొందరు కావాలనే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఈ చట్టాలపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని.... అప్పడే రైతులకు అర్ధమవుతోందని వివరించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: సీఎస్