ETV Bharat / state

విలీనం ఆపి ఉపాధి కల్పించండి - PEDDAPALLY

ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆందోళన చేస్తున్నారు ఓ గ్రామస్థులు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితే ఉపాధి పనులు కోల్పోతామని నిరసన తెలిపారు.

చేసుకోడానికి పని కల్పించండయ్యా..!
author img

By

Published : Feb 18, 2019, 11:49 PM IST

చేసుకోడానికి పని కల్పించండయ్యా..!
ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీలు ఆందోళన నిర్వహించారు. పూసాల గ్రామాన్ని సుల్తానాబాద్ మున్సిపాలిటీలో విలీనం కావడం వల్ల ఉపాధి హామీ పనులు కోల్పోతున్నామని అధికారులతో మొర పెట్టుకున్నారు.
undefined
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో విలీనం అవుతున్న పూసాల గ్రామాన్ని రద్దు చేసి ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. పోలీసులు నచ్చచెప్పగా ఆందోళన విరమించారు.

Intro:Tg_wgl_04_18_amara_sainukulaku_nivalalu_av_c5

Body:ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భారత వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ వరంగల్ పట్టణంలో నగర వాసులు ర్యాలీ చేపట్టారు. జై జవాన్....భారత్ మాతకి జై అంటూ నినాధాలు చేస్తూ కొవ్వొత్తులు పట్టుకుని ముందుకు కదిలారు. వీర జవాన్ల త్యాగాలు వృధా పోవని అన్నారు. భారత సైనికులను దొంగ చాటుగా దెబ్బ తీసిన పాకిస్థాన్ ఉగ్రవాదులను మట్టు బెట్టాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం తక్షణమే పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.....స్పాట్

Conclusion:saimukalaku
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.