పెద్దపల్లి జిల్లా మంథనిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భవనం ముందు టీఎస్ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలను వెంటనే అందించాలని కోరారు. కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని... అద్దె బస్సులను రద్దు చేసి, నూతన బస్సులను కొనగోలు చేయాలని డిమాండ్ చేశారు.
టీఎస్ఆర్టీసీ కార్మికల రిలే నిరాహార దీక్షలు - మంథని
మంథనిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భవనం ముందు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
![టీఎస్ఆర్టీసీ కార్మికల రిలే నిరాహార దీక్షలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3933583-358-3933583-1563969109407.jpg?imwidth=3840)
టీఎస్ఆర్టీసీ కార్మికల రిలే నిరాహార దీక్షలు
పెద్దపల్లి జిల్లా మంథనిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భవనం ముందు టీఎస్ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలను వెంటనే అందించాలని కోరారు. కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని... అద్దె బస్సులను రద్దు చేసి, నూతన బస్సులను కొనగోలు చేయాలని డిమాండ్ చేశారు.
టీఎస్ఆర్టీసీ కార్మికల రిలే నిరాహార దీక్షలు
టీఎస్ఆర్టీసీ కార్మికల రిలే నిరాహార దీక్షలు
Intro:Body:Conclusion: