ETV Bharat / state

నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ఆర్టీసీ ఉద్యోగుల మౌనదీక్ష - tsrtc_strike_at_peddapalli

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరుకుంది.

నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ఆర్టీసీ ఉద్యోగుల మౌనదీక్ష
author img

By

Published : Oct 9, 2019, 3:59 PM IST

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఆర్టీసీ ఉద్యోగులు నోటికి నల్లబ్యాడ్జిలు కట్టుకొని మౌన దీక్ష ర్యాలీ చేపట్టారు. గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. సమ్మెకు ఐఎన్​టియూసీ, సీఐటీయూ, ఐఎఫ్​టీయూ, సీపీఎం కార్మిక సంఘ నాయకులు మద్ధతు తెలిపారు. సీఎం మొండి వైఖరిని వదిలి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

Intro:FILENAME: TG_KRN_31_09_RTC_SAMME_MANAVAHARAM_AV_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191

Body:tyuh

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.