పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసీపేట వద్దనున్న అన్నారం బ్యారేజీ పంప్‌హౌస్ నుంచి మూడో మోటారుతో సుందిళ్లకు నీటి తరలింపు ప్రారంభమైంది. పంప్‌హౌస్‌లో మూడు మోటార్లు ఆన్ చేసి ఒక్కో పంపుతో 83.3క్యూసెక్కుల చొప్పున 6 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నారు. సుందిళ్ల బ్యారేజీలో 1.0 టీఎంసీల నీరు చేరింది.
ఇదీ చదవండిః ఉమ్మడి చెక్‌పవర్ తొలగించాలని సర్పంచుల ఆందోళన