రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా పెద్దపల్లి జల్లా మంథనిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుమీద ఉన్న మహిళను వెంబడించి పోలీసులు అరెస్టు చేశారు. మంథని డిపో పరిధిలో కిరాయికి ఉంటున్న కండక్టర్ల ఇళ్లకు వెళ్లి వారిని ఆదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మేము రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే అరెస్టు చేయాలి కానీ, పోలీసులు ఇళ్లలోకి వచ్చి దౌర్జన్యం చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..