అన్నారం పంపుహౌస్‌లో ఆదివారం మొదటి మోటారుకు సింక్రనైజేషన్ ప్రక్రియ పరీక్షలు పూర్తి చేశారు. నిన్న బ్యారేజీ నీటి మట్టం 116.2 లెవల్‌గా ఉంది. మొదటి మోటారును మాన్యువల్ సిస్టం నుంచి ఆటోమెటిక్ సిస్టం ద్వారా పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇక నుంచి వంతుల వారీగా అన్ని మోటార్లకు వెట్‌రన్ నిర్వహించి, సింక్రనైజేషన్ చేస్తామని ఇంజినీర్లు తెలిపారు.
- ఇదీ చూడండి : రైతన్న గట్టిగా అనుకున్నాడు.. ఇంజినీర్ అయిపోయాడు!