పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆరో ప్యాకేజీ ద్వారా నంది మేడారంలోని ఆరు సర్జీపూల్స్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని మేడారం చెరువులోకి వదిలారు. మేడారం చెరువు నుంచి 9,450 క్యూసెక్కుల నీటిని లక్ష్మీపూర్ పంపుహౌస్‌కు ఎత్తి పోయనున్నారు. ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు పెంటా రెడ్డి, ఈఈ శేఖర్ పనులను పర్యవేక్షించనున్నారు.
ఇదీ చూడండి: కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు: కేసీఆర్