పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడామైదానంలో రాష్ట్ర జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ అండర్19 బాలబాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి ఈ పోటీలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. 3 రోజులు పాటు జరగనున్న ఈ పోటీల్లో మొదటి రోజు పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. పోటీలలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్ ,మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. 120 మంది బాలురు, 120 మంది బాలికలు పాల్గొననున్నారు.
ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం