పెద్దపల్లి జిల్లా రామగుండంలో శ్రావణ శుక్రవారం, సంకష్టహర చతుర్దశిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఫెర్టిలైజర్ సిటీలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలోని అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందురు మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి: గుడి దగ్గర మహిళ నగ్న మృతదేహం.. ఆమె తల ఎక్కడ?