ETV Bharat / state

రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి.

author img

By

Published : Jul 25, 2019, 5:31 PM IST

రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

పెద్దపల్లి జిల్లా గోదవరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల నిరాహార దీక్షలు రెండోరోజుకు కొనసాగాయి. . ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సవరించిన వేతనాలు 2017 నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నూతన నియామకాలతోపాటు వైద్య సదుపాయాలు కల్పించాలని, ఆర్థికపరమైన బకాయిలు చెల్లించాలని నినదించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్​ చేయాలని కోరారు.

రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

ఇవీ చూడండి:10 రోజుల పాటు పార్లమెంటు సమావేశాల పొడిగింపు!

Intro:
FILENAME: TG_KRN_33_25_RTC_TMU_REALY_DEKSHA_AVB__TS10039, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)
9394450191.
యాంకర్ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి .ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షలో కానీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులతోపాటు నాయకులతోపాటు సుమారు 20 మంది ఉద్యోగులు దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజినల్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ టీఎంయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షలో పలువురు ఉద్యోగులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2017 నుంచి రావాల్సిన జీత భత్యాల సవరణ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ క్లారికాల్ సూపర్వైజర్ల నియామకాలు చేపట్టాలన్నారు అలాగే తార్నాక ఆసుపత్రిలో వైద్యుల నియమించి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు సిసిఎస్ లోన్ లతోపాటు కార్మికులకు రావాల్సిన ఆర్థికపరమైన బకాయిలను చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు పాత్స్ బస్ ల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నారు గతంలో మిగిలిన కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వంతోపాటు ఆర్టిసి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు
బైట్:1). వంగర శ్రీనివాస్ టిఎంయు డివిజినల్ చైర్మన్

Body:ట్యూ

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.