ETV Bharat / state

'ఆర్టీసీ విధులకు హాజరైన గర్భిణీ' కథనానికి స్పందన

author img

By

Published : Nov 30, 2019, 9:54 AM IST

7 నెలల గర్భిణీ ..కండక్టర్​గా విధులు నిర్వర్తించేందుకు వచ్చిందన్న ఈటీవీ భారత్​ కథనానికి ఓ వ్యక్తి మానవతా హృదయంతో స్పందించారు. ఆమెకు రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు.

'ఆర్టీసీ విధులకు హాజరైన గర్భిణీ' కథనానికి స్పందన
'ఆర్టీసీ విధులకు హాజరైన గర్భిణీ' కథనానికి స్పందన
'ఆర్టీసీ విధులకు హాజరైన గర్భిణీ' కథనానికి స్పందన
పెద్దపల్లి జిల్లా మంథని డిపో కండక్టర్ సుమలత ఏడు నెలల గర్భిణీ. ముఖ్యమంత్రి పిలుపు మేరకు శుక్రవారం విధుల్లో చేరేందుకు వచ్చింది. ఈటీవీ భారత్​లో ప్రసారం చేసిన "విధులకు హాజరైన ఏడు నెలల గర్భిణీ" కథనానికి స్పందన లభించింది.

సమ్మెతో గత మూడు నెలలుగా అర్థికంగా ఇబ్బంది పడ్డానని సుమలత ఈటీవీ భారత్​కు గోడు వెళ్లబోసుకుంది. యాప్​లో ప్రచురితమైన వార్తను చూసిన మారుపాక సత్యనారాయణ స్పందించారు. శుక్రవారం రాత్రి డిపోకు వచ్చి ఆమెకు వైద్యం కోసం 5 వేలు విరాళంగా ఇచ్చారు. ఈటీవీ భారత్​కు సుమలత ధన్యవాదాలు తెలిపారు.

ఈటీవీ భారత్​లో వచ్చిన వార్తను చూసి తన భార్య వెంటనే సుమలతకు ఆర్థిక సాయం చేయాలని చెప్పిందని మారుపాక సత్యనారాయణ తెలిపారు. యాప్​లో వార్త రావడం వల్లే ఈ సహాయం చేశామని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: విధులకు హాజరైన ఏడు నెలల గర్భిణీ

Intro:పెద్దపల్లి జిల్లా మంథని.

ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి స్పందన.

52 రోజుల ఆర్టీసీ సమ్మె అనంతరం ఈరోజు ఉదయం సుమలత అనే 7 నెలల గర్భిణీ మహిళ మంథని డిపో లో విధులు నిర్వహించేందుకు వచ్చిందని, గత మూడు నెలలు నుంచి ఆర్థికంగా ఇబ్బంది పడ్డానని ఈటీవీ భారత్ లో ప్రసారమైన వార్త చూసి మంథనికి చెందిన మారుపాక సత్యనారాయణ ఈరోజు రాత్రి మంథని బస్ డిపో కు వచ్చి , సుమలత తన విధులు నిర్వర్తించుకొని వచ్చేవరకు వేచి చూసి సుమలత కు పండ్లు బట్టలు వైద్యం కొరకు కొంత ఆర్థిక సహాయం చేశారు. ఆరోగ్యం జాగ్రత్త అని సూచించారు.

సత్యనారాయణ మాట్లాడుతూ ఈటీవీ భారత్ లో ప్రసారమైన వార్తను చూసి తను తన భార్య వెంటనే సుమలత కు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించు కున్నా మన్నారు. ఈటీవీ భారత్ లో వార్త రావడం వల్లనే ఈ సహాయం చేశామని అన్నారు. ఈటీవీ భారత్ కు ధన్యవాదాలు తెలిపారు.

కండక్టర్ సుమలత ఈటీవీ భారత్ కు ధన్యవాదాలు తెలిపింది.

బైట్.
1. మారుపాక. పాక సత్యనారాయణ, దాత.
2. సుమలత (7 నెలల గర్భిణీమ కండక్టర్ మంథని డిపో

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.