పెద్దపల్లి జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు. గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనొవద్దని సూచించారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా మధ్య నిమజ్జనాలు - సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా మధ్య నిమజ్జనాలు
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు. గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనొవద్దని సూచించారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
యాంకర్: పెద్దపల్లి జిల్లాలో బుధవారం జరిగే వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పెద్దపల్లి డి సి పి సుదర్శన్ గౌడ్ తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పెద్దపల్లి డి సి పి సుదర్శన్ గౌడ్ తో పాటు ఏసీపీలు ఉమెంధెర్, వెంకటరెడ్డి లతో తో పాటు రామగుండం ఎన్టిపిసి గోదావరిఖని ఒకటో మరియు రెండో పట్టణ సిఐలు కలిసి గోదావరి వంతెన నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిగ తో పాటు మద్యం సేవించి నిమజ్జనం లో పాల్గొన వద్దని డి సి పి సుదర్శన్ గౌడ్ మండపాల నిర్వాహకులకు సూచించారు వినాయక మండప నిర్వాహకులు సకాలంలో నిమజ్జనం చేయాలని శోభా యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు గోదావరిఖని ఎన్టీ పీసీ ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వేల వినాయక విగ్రహాలు గోదావరి బ్రిడ్జి పై నిమజ్జనం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు గోదావరి వంతెన వద్ద ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు చెప్పారు పెద్దపెల్లి జిల్లాలోని 14 మండలాల్లో మూడు వేల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు ఆయన వివరించారు నిమజ్జనం కోసం గోదావరి బ్రిడ్జి పై 1500 ఏర్పాటు చేస్తున్నట్లు గోదావరి నది నీటిని సాధ్యమైనంత వరకు రాత్రి 7 గంటలకు నిమజ్జనం పూర్తి చేయాలని మండపాల నిర్వాహకులకు సూచించారు మంచిర్యాల నుంచి కూడా వచ్చే విగ్రహాలు కూడా గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు గోదావరి నది వంతనన వద్ద నిమజ్జనానికి ముగ్గురు అడిషనల్ డిసిపి లు ఇద్దరు ఎసిపిలు ఆరుగురు సి ఐ,లు 17 మంది ఎస్ఐల తో పాటు 200 మంది కానిస్టేబుళ్లకు సింగరేణి సి ఆర్మీ కోచింగ్ అభ్యర్థులు వందల మందిని వినియోగించుకున్నట్లు అలాగే గజ ఈత గాల్లను కూడా ఏర్పాటు చేసినట్లు డిసిపి సుదర్శన్ గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి డి సి పి సుదర్శన్ గౌడ్ ఈటీవీ భరత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు
Body:ఘ్హ్ం
Conclusion:
TAGGED:
tg