ETV Bharat / state

మంత్రి ఈటలకు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు వినతి - MLA Sridhar Babu's request to Minister etala Rajender

మంత్రి ఈటలకు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు వినతి పత్రాన్ని పంపారు. మంథనిలోని సమస్యలను వివరిస్తూ... మంత్రి ఈటలకు లేఖను రాశారు.

MLA Sridhar Babu's request
MLA Sridhar Babu's request
author img

By

Published : Apr 29, 2021, 5:10 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్​ టెస్టులు చేయడానికి ల్యాబ్​ అసిస్టెంట్​ నియామకం, డిజిటల్​ ఎక్స్​రే, మంథని నియోజకవర్గంలో ఐసోలేషన్​ వార్డులో ఆక్సీజన్​, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్​కు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు వినతిపత్రాన్ని పంపించారు. మాతాశిశు సేవలు పునఃప్రారంభమైనందున మంథని నుంచి పెద్దపల్లి, గోదావరిఖనిలో పనిచేస్తున్న 16 మంది స్టాఫ్​ నర్సుల డిప్యూటేషన్​రద్దు చేయాలని పేర్కొన్నారు. మంథనిలో కొవిడ్ టెస్టులు, కరోనా టీకాలు అందుబాటులో ఉంచాలని కోరారు.

ఇవీ చూడండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.