ETV Bharat / state

'క్యాన్సర్​ వ్యాధికి మందు కనుగొనే ప్రయత్నం జరుగుతోంది'

వ్యాధులన్నింటిలో క్యాన్సర్​ ప్రాణాంతకరమైన వ్యాధి అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో క్యాన్సర్​ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు.

author img

By

Published : Dec 23, 2019, 10:57 AM IST

minister koppula eshwar inaugrated cancer test centre in godavarikhani government hospital in peddpalli district
మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పర్యటన
మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పర్యటన

క్యాన్సర్​ వ్యాధి నివారణకు వ్యాక్సిన్​ కనుగొనే ప్రయత్నం జరుగుతోందని సఫలమైతే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో క్యాన్సర్​ నిర్ధరణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. విజయమ్మ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రారంభంలో మంత్రితో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్​ పాల్గొన్నారు.

ఇలాంటి పరీక్షా కేంద్రాలు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి కొప్పుల తెలిపారు.

Intro:FILENAME: TG_KRN_31_22_MINISTER_OPEN_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
నోట్ సార్. స్క్రిప్ట్ కు సంబంధించిన విజువల్స్ ఈటీవీ వాట్సాప్లో పంపించాను.

యాంకర్: వ్యాధుల అన్నింటిలో మానవజీవితంలో క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి లో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరి కంటి చందర్ తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నివారణకు వాక్సిన్ కనుగొనే ప్రయత్నం జరుగుతోందని ఒకవేళ సఫలమైతే ప్రపంచమే ఊపిరిపీల్చుకుంటుంధని వ్యాధి నిర్ధారణకు మొట్టమొదటిసారిగా గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో ఈ కేంద్రంలో పెట్టడం హర్షణీయమన్నారు ఇలాంటివి కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు
బైట్: 1).కొప్పుల ఈశ్వర్,మంత్రి,

Body:fyhh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.