ETV Bharat / state

రంగరంగ వైభవంగా మల్లన్న జాతర - mallanna jathara

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర కన్నుల పండువగా జరిగింది. ఈ జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

mallanna-jathara-at-odela-in-peddapalli-district
author img

By

Published : Jul 15, 2019, 1:30 PM IST

రంగరంగ వైభవంగా మల్లన్న జాతర

పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి జాతర రంగరంగవైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ ఆవరణంలో అగ్నిగుండ మహోత్సవం నిర్వహించారు. ఈ అగ్నిగుండంలో నడిచి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

Intro:ఫైల్: TG_KRN_41_15_MALLANNA JAATARA_AV_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జాతర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తెల్లవారుజామున ఆలయ ఆవరణలో అగ్నిగుండ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిగుండంలో పెద్ద సంఖ్యలో భక్తులు నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో తెలంగాణతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.Body:లక్ష్మణ్Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.