ETV Bharat / state

రామగుండంలో విలీనం చేసిన గ్రామాలకు విముక్తి - villages

రామగుండం నగరపాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాలను తిరిగి పంచాయతీల్లోనే కొనసాగించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ ప్రకటనతో ఆయా గ్రామస్థులు సంబురాలు చేసుకున్నారు.

రామగుండంలో విలీనం చేసిన గ్రామాలకు విముక్తి
author img

By

Published : Jul 1, 2019, 7:40 PM IST

రామగుండం నగరపాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాలకు విముక్తి కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. పెద్దపెల్లి జిల్లా రామగుండం సమీపంలోని లింగాపూర్, కుందనపల్లి, కాట్రపల్లి, ఎన్నికలపల్లిని తిరిగి గ్రామపంచాయతీలుగా కొనసాగించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నగర సమీపంలో ఉన్న గ్రామాలను విలీనం చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేకపోవటంతో పాటు అనవసరంగా పన్నుల భారం పడుతుందని విలీన ప్రక్రియను రద్దు చేశారు. ఈ ప్రకటనతో ఆయా గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు.

రామగుండంలో విలీనం చేసిన గ్రామాలకు విముక్తి

ఇదీ చూడండి:'కేసీఆర్ మూఢనమ్మకాలతో... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు'

Intro:FILENAME:TG_KRN_32_30_GRAMALA_VILINAM_RADHU_PI_SAMBARALU_AVB_C7,A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: రామగుండం నగరపాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాలకు విముక్తి కల్పించింది తెలంగాణ ప్రభుత్వం దీంతో ఆయా గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం నగర సమీపంలోని లింగాపూర్ కుందన పల్లి katrapalli ఎన్నికల పెళ్లి గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీల కొనసాగించాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు నగర సమీపంలో ఉన్న గ్రామాలను విలీనం చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేకపోవడంతో అనవసరంగా పన్నుల భారం పడుతుందని విలీన గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి నేపథ్యంలో విభజన ప్రక్రియను రద్దు చేశారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరి కంటి చందర్ చిత్రపటాలు కు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో లో తన గెలిపిస్తే లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోరి కంటి చందర్ ర్ గ్రామ ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు వినతిపత్రం అందజేసి ఇ విలీన గ్రామాలు తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని విన్నవించడంతో ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్లు రామగుండం కార్పోరేషన్ లో విలీనం చేసిన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని జీవో జారీ చేయడం పట్ల ప్రజలు బాణాసంచా కాల్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ చిత్రపటాల కు పాలాభిషేకం చేసి ఇ గ్రామంలో లో ర్యాలీ నిర్వహించి సంబరాలు చేశారు ఈ సందర్భంగా గా కార్పొరేషన్లో కలిపిన లింగాపూర్ గ్రామానికి తిరిగి గ్రామపంచాయతీ ఏర్పాటు చేయడం కోసం కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరికను chander ప్రజలు గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని పాలకుర్తి జెడ్పిటిసి సభ్యురాలు కందుల సంధ్యారాణి అన్నారు ఈ సందర్భంగా గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చిన నా మిగిలిన పార్టీలను ఆపలేరని సాధ్యం కాలేదని రామగుండం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గ్రామాల విలీనం ప్రజల అభీష్టం మేరకే రద్దు చేసేటట్లుగా కృషి చేసిన ఎమ్మెల్యే కోరికని చెందకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
బైట్: 1. కందుల సంధ్యారాణి, లింగాపూర్ గ్రామం వాసి పాలకుర్తి జెడ్పిటిసి సభ్యురాలు

Body:జజ్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.