ETV Bharat / state

'హరితహారానికి బాసటగా గ్రీన్​ ఛాలెంజ్'​

గ్రీన్ ఛాలెంజ్ పర్యావరణానికి మేలు చేసే మహోన్నత కార్యక్రమం అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెుక్కలు నాటిన ఆయన.. మరో ఐదుగురు ప్రముఖులకు ఛాలెంజ్​ను విసిరారు.

'హరితహారంకు బాసటగా గ్రీన్​ ఛాలెంజ్'​
author img

By

Published : Nov 9, 2019, 7:37 PM IST

ఆస్ట్రేలియా తెరాస అధ్యక్షులు కాసం నరేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే కోరి కంటి చందర్​కు విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.

'హరితహారంకు బాసటగా గ్రీన్​ ఛాలెంజ్'​

మాజీ ఎమ్మెల్యే శేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, నారాయణ, సినీనటులు బిత్తిరి సత్తి, ఆర్కే నాయుడు.. వంటి మరో ఐదుగురు ప్రముఖులకు కోరుకంటి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు. పూర్తి పర్యావరణానికి మేలు చేసే విధంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్​ కార్యక్రమం తెలంగాణ హరితహారంకు బాసటగా నిలిచిందన్నారు.

ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లోని పరిసరాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు.

ఇదీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడికి జగ్గారెడ్డి యత్నం... దారిలో అరెస్ట్

Intro:FILENAME: TG_KRN_31_09_GREEN CHALENGE_MLA_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.

స్క్రిప్ట్ కు సంబంధించిన విజువల్స్ ఎఫ్.టి.పి లో పంపించాము.
యాంకర్: గ్రీన్ ఛాలెంజ్ పర్యావరణానికి మేలు చేసే మహోన్నత కార్యక్రమం అని దేశమంతా పచ్చదనంతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ హరితహారం కార్యక్రమం పూర్తిగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఒక ఉద్యమంలా మారి కోట్ల మొక్కలు నాటే విధంగా మారిందని రామగుండం ఎమ్మెల్యే అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీన్ చాలెంజ్ స్వీకరించి కోరు కంటి చందర్ మొక్కలు నాటారు ఈ మేరకు ఆస్ట్రేలియా తెరాస అధ్యక్షులు కాసం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే కోరి కంటి చందర్ కు గ్రీన్ చాలెంజ్ సవాల్ విసిరారు సవాలును స్వీకరించిన ఎమ్మెల్యే కోరికలు క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటి మరో ఐదుగురు మాజీ ఎమ్మెల్యే శేఖర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు నారాయణ సినీనటులు బిత్తిరి సత్తి ఆర్కే నాయుడు గ్రీన్ చాలెంజ్ విసిరారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ హరితహారం కార్యక్రమం పూర్తిగా పర్యావరణానికి మేలు చేసే విధంగా చేపట్టిన గ్రీన్ చాలని తెలంగాణ హరితహారం కు బాసటగా నిలిచింది అన్నారు నిండుగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు వేయించాలని స్వీకరించి తమ ఇళ్లల్లో పరిసరాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రజలకు ఆయన సూచించారు
బైట్ : 1).కోరుకంటి చందర్ ,ఎమ్మెల్యే రామగుండం

Body:ghhh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.