ETV Bharat / state

రామయ్యపల్లిలో నిత్యావసరాల పంపిణీ - peddapelly district latest news

నో ఫుడ్ వేస్ట్ స్వచ్ఛంద సంస్థ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లిలో 55 మందికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్ పాల్గొన్నారు.

groceries distribution at ramaiahpally in peddapally district
రామయ్యపల్లిలో నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Aug 6, 2020, 7:49 PM IST

పెద్దపల్లి జిల్లా మండలం రామయ్యపల్లిలో నో ఫుడ్ వేస్ట్ స్వచ్ఛంద సంస్థ 55 మందికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. దాతల సహకారంతో సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నో ఫుడ్ వేస్ట్ స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ వెంకట మురళికృష్ణ తెలిపారు.

రామయ్యపల్లికి చెందిన సంస్థ వాలంటీర్ వడ్లకొండ హరీశ్​ గౌడ్ తమ గ్రామానికి చెందిన పేదలకు సహాయం అందించాలని కోరడం వల్ల హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి సరకులు తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.