ETV Bharat / state

సింగరేణి విద్యుత్​ కేంద్రంలో అగ్నిప్రమాదం - singareni

పెద్దపల్లి జిల్లా సింగరేణి విద్యుత్​ కేంద్రంలో మంటలు చేలరేగాయి. రెండేళ్ల క్రితం మూతపడిన పవర్​హౌస్​లోని కూలింగ్​ టవర్లను తొలగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

సింగరేణి విద్యుత్​ కేంద్రంలో అగ్నిప్రమాదం
author img

By

Published : Aug 28, 2019, 1:54 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి విద్యుత్​ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండేళ్ల కిందట మూతపడిన పవర్​హౌస్​లోని కూలింగ్​ టవర్లను గ్యాస్​ కట్టర్లతో తొలగిస్తున్న క్రమంలో మంటల ఎగిసిపడ్డాయి. మంటల్లో విద్యుత్​ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేశారు.

సింగరేణి విద్యుత్​ కేంద్రంలో అగ్నిప్రమాదం

ఇవీ చూడండి: హైదరాబాద్​లో గంజాయి కలకలం, వెయ్యి కిలోలు స్వాధీనం

Intro:FILENAME: TG_KRN_32_28_SINGARENI_POWRHOUSE_FIRE_AV_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
నోట్ సార్ స్క్రిప్టు సంబంధించిన విజువల్స్ ఈటీవీ వాట్సాప్లో పంపించాను

యాంకర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం అర్జీ_1 ఏరియా 2 సంవత్సరాల క్రితం మూతపడిన సింగరేణి సంస్థకు చెందిన 18 పవర్ హౌస్ లో కేంద్రం యార్డులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మూతపడ్డ విద్యుత్ కేంద్రంలోని కూలింగ్ టవర్లను గ్యాస్ కట్టర్ లతో తొలగిస్తున్న క్రమంలో లో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లీకేజ్ ఆయిల్ కు మంటలు చెలరేగాయి చనిపోయిన మిగతా విద్యుత్ పరికరాలు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు ఎన్టిపిసి గోదావరిఖని అగ్నిమాపక శాఖ రెస్క్యూ సిబ్బంది రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు దీంతో పరిసర కాలనీలోకి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పే వేశారు పక్కన ఉన్న సమీప కాలనీ ప్రజలు దట్టమైన పొగలు మంటలతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చందర్ దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

Body:ఫ్గ్జ్జ్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.