ETV Bharat / state

స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీదేవసేన - పెద్దపల్లి జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛ శుక్రవారం

ప్రతి శుక్రవారం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధించాలని అధికారులను కోరారు.

Collector Sridevasena participated in the Pure Friday event at peddapalli
స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీదేవసేన
author img

By

Published : Dec 27, 2019, 3:38 PM IST

పెద్దపల్లి జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా ఎలిగేడు మండలం బుర్రమియాపేట గ్రామంలో కలెక్టర్ శ్రీదేవసేన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత పరిశుభ్రతపై ఆరా తీశారు. ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. అలాగే వీధుల్లో చెత్త వెయ్యకుండా తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు.

స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీదేవసేన

ఇదీ చూడండి : హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

Intro: ఫైల్: TG_KRN_42_27_SWACHA FRIDAY_VO_TS10038
రిపోటర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పరిసరాల పరిశుభ్రత సంపూర్ణ ఆరోగ్యం పాడవుతుంది పెద్దపల్లి కలెక్టర్ సి దేవసేన పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లాలో అమలవుతున్న శుక్రవారం కార్యక్రమంలో భాగంగా ఎలిగేడు మండలం బుర్రమియాపేట గ్రామం లో కలెక్టర్ శ్రీ దేవసేన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత పరిశుభ్రత పై ఆరా తీశారు. ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ఇంటికీ ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. అలాగే వీధుల్లో చెత్త వెయ్యకుండా తడి పొడి చెత్తను వేరు చేయాలని కోరారు. ప్రతి శుక్రవారం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తానిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధించాలని అధికారులను కోరారు.Body:లక్ష్మణ్Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.