ETV Bharat / state

అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్​

అక్రమంగా బొగ్గు తరలిస్తున్న ట్రాక్టర్లను పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్​ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఓంకార్​ యాదవ్​ తెలిపారు.

అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్​
author img

By

Published : Nov 23, 2019, 8:53 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్న ట్రాక్టర్లను టాస్క్​ఫోర్స్​ పోలీసుల పట్టుకున్నారు. సిద్దపల్లి నుంచి మంథనికి తరలిస్తున్నరన్న సమాచారంతో... శనివారం తెల్లవారుజామున దాడి చేసి ట్రాక్టర్లు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 26వేల విలువైన 8టన్నుల బొగ్గు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, 2 ట్రాక్టర్లను సీజ్​ చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మంథని ఎస్సై ఓంకార్​ యాదవ్ తెలిపారు.

అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్​

ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Intro:పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ వాహనాలలో అక్రమంగా బొగ్గు రవాణ చేస్తున్న వ్యక్తుల ను శనివారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

మంథని పోలీస్ స్టేషన్ ప్రాంతం లోని సిద్దపల్లి నుండి మంథని ప్రాంతానికి అక్రమంగా ట్రాక్టర్లలో బొగ్గు తరలిస్తున్నారనే పక్కా సమాచారం తో మంథని పెట్రోల్ బంకు వద్ద బొగ్గు తరలిస్తున్న ట్రాక్టర్లను,ఇద్దరిని
అదుపులోకి తీసుకున్నారు.రెండు ట్రాక్టర్ లలో 26 వేల విలువ చేసే బొగ్గు సుమారు 8 టన్నులు ఉంటుందని,కేసు నమోదు చేసుకుని,2 టాక్టర్లను సీజ్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మంథని ఎస్ఐ ఓంకార్ యాదవ్ తెలిపారు.Body:యం.శివప్రసాద్, మంథని.Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.