పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు నిర్వహించారు. దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకొని బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువును రామగుండం కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ పి పి కులకర్ణి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొలువుల్లో ఎన్టీపీసీ ముఖ చిత్రంతో పాటు దేవతామూర్తులు దుర్గాదేవి రూపాలను బొమ్మల ద్వారా ప్రదర్శించారు. అధికారులు బొమ్మల కొలువు తిలకించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం చిన్నారులు చేసిన బృంద నృత్యాలు ఆకట్టుకున్నాయి.
రామగుండం ఎన్టీపీసీలో బొమ్మల కొలువు - రామగుండం ఎన్టీపీసీలో బొమ్మల కొలువు
రామగుండం ఎన్టీపీసీలో దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బొమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు నిర్వహించారు. దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకొని బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువును రామగుండం కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ పి పి కులకర్ణి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొలువుల్లో ఎన్టీపీసీ ముఖ చిత్రంతో పాటు దేవతామూర్తులు దుర్గాదేవి రూపాలను బొమ్మల ద్వారా ప్రదర్శించారు. అధికారులు బొమ్మల కొలువు తిలకించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం చిన్నారులు చేసిన బృంద నృత్యాలు ఆకట్టుకున్నాయి.
యాంకర్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపిసి టి టి ఎస్ లో దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బొమ్మల కొలువు వు పలువురిని ఆకట్టుకుంది ఎన్ టి పి సి దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో దసరా దీపావళి పర్వదినాలను పురస్కరించుకొని బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ బొమ్మలకు రామగుండం కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ పి పి కులకర్ణి హాజరై పూజలు చేసి బొమ్మల కొలువును ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ బొమ్మల కొలువుల్లో ఎన్టిపిసి ముఖ చిత్రంతో పాటు దేవతామూర్తులు దుర్గాదేవి రూపాలను బొమ్మల ద్వారా ప్రదర్శించారు అధికారులు బొమ్మలకొలువు తిలకించి నిర్వాహకులను అభినందించారు అనంతరం చిన్నారులు చేసిన బృంద నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో దీప్తి మహిళా అధ్యక్షురాలు స్వాతి ఎన్టిపిసి జిఎం లు దీప్తి మహిళా సమితి సభ్యులు ఎన్ టి పి సి మహిళలు తదితరులు పాల్గొన్నారు
Body:ఘ్జ్ం
Conclusion: