ETV Bharat / state

'డబ్బులిస్తే ఎమ్మెల్యే షకీల్​ ఏ పనైనా చేస్తారంటగా..' - Sharmila fire on MLA Shakeel

YS Sharmila Comments on MLA Shakeel: వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పాదయాత్ర నేడు నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​ నియోజకవర్గం చేరుకుంది. ఈ సందర్భంగా బోధన్‌ సభలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే షకీల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. డబ్బులిస్తే మీ ఎమ్మెల్యే ఏ పనైనా చేస్తారంటూ ఎద్దేవా చేశారు.

YS Sharmila Padayatra
YS Sharmila Padayatra
author img

By

Published : Oct 16, 2022, 10:51 PM IST

YS Sharmila Comments on MLA Shakeel: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో వైతెపా అధినేత్రి షర్మిల పాదయాత్ర చేపట్టారు. బోధన్‌ సభలో మాట్లాడిన వైఎస్​ షర్మిల.. ఎమ్మెల్యే షకీల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. డబ్బులిస్తే ఏ పనైనా చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కుమారుడు హైదరాబాద్‌లో ప్రమాదానికి కారకుడైనప్పటికీ.. కేసు లేకుండా చేశారని ఆరోపించారు. కమీషన్లలో, భూ కబ్జాలు చేయడంలో ఎమ్మెల్యే ముందుంటారని దుయ్యబట్టారు.

'డబ్బులు ఇస్తే మీ ఎమ్మెల్యే ఏపనియైనా చేస్తారంటంగా'

"కేసీఆర్​ 12శాతం రిజర్వేషన్​ ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదని మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రశ్నించారా.. డబ్బులు ఇస్తే మీ ఎమ్మెల్యే ఏ పనైనా చేస్తారంటగా.. క్రికెట్​ బెట్టింగ్​లు చేస్తారు మీ ఎమ్మెల్యే.. కమీషన్​ కింగ్​ అంట కదా.. ఎమ్మెల్యే కుమారుడు హైదరాబాద్‌లో ప్రమాదానికి కారకుడైనప్పటికీ.. కేసు లేకుండా చేశారు".- వైఎస్​ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.