నిజామాబాద్ జిల్లా మెండోరా మండల పరిధిలోని వీఆర్వోల నుంచి... తహసీల్దార్లు రెవెన్యూ దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. అన్ని గ్రామాల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులను... తహసీల్దార్లు, ఆర్ఐలు పరిశీలించారు. అనంతరం రికార్డులను తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరిచారు.
మెండోరా తహసీల్దార్‌కు దస్త్రాలు అప్పగించిన వీఆర్వోలు - మెండోరా తహసీల్దార్‌కు దస్త్రాల అప్పగింత
నిజామాబాద్ జిల్లా మెండోరా మండల వీఆర్వోలు... తహసీల్దార్‌కు దస్త్రాలు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించి... కార్యాలయాల్లో భద్రపరిచారు.
![మెండోరా తహసీల్దార్‌కు దస్త్రాలు అప్పగించిన వీఆర్వోలు vro s handover revenue records to mendora thahasildr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8719696-715-8719696-1599535899532.jpg?imwidth=3840)
మెండోరా తహసీల్దార్‌కు దస్త్రాలు అప్పగించిన వీఆర్వోలు