నిజామాబాద్ జిల్లా బోధన్ శివాలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ చక్రేశ్వర ఆలయంలో... సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠించారు. భక్తులు భౌతికదూరం పాటిస్తూ... మాస్కులు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని సార్వజనిక్ గణేష్ మండలి బోధన్ అధ్యక్షుడు పాల్వార్ సాయినాద్ తెలిపారు.
సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి - సార్వజన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో... శ్రీ చక్రేశ్వర ఆలయంలో వినాయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా పూజలు నిర్వహించారు.
సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి