కేసీఆర్కు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందిన నిజామాబాద్జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రివర్గంలో తొలిసారి చోటుదక్కింది.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేముల
By
Published : Feb 19, 2019, 12:31 PM IST
మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి
గులాబీబాస్ ముఖ్య అనుచరునిగా పేరున్న వేముల ప్రశాంత్ రెడ్డి, 2014లో బాల్కొండ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు.