నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తూము పద్మ, వైస్ ఛైర్మన్ అతే శ్యామ్ బాధ్యతలు స్వీకరించారు. ఛైర్ పర్సన్‌గా అవకాశం కల్పించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు తూము పద్మ కృతజ్ఞతలు తెలిపారు. బోధన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు