ETV Bharat / state

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: ప్రశాంత్​ రెడ్డి

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి అన్నారు. నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో ప్రచారం నిర్వహించారు.

ప్రశాంత్​ రెడ్డి
author img

By

Published : Apr 8, 2019, 4:43 PM IST

కల్వకుంట్ల కవిత నిజమాబాద్​ ఎంపీ అభ్యర్థిగా ఉండడం అదృష్టమన్నారు రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి. తమ వల్ల కాని పని ముఖ్యమంత్రి ద్వారా చిటికెలో చేయిస్తుందన్నారు. నిజామాబాద్​ జిల్లా బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈసారి ఒకే ఈవీఎం కాకుండా 12 ఈవీఎంలు ఉన్నాయని...ఆగం కాకుండా కారు గుర్తుకే ఓటెయ్యాలని కోరారు.

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: ప్రశాంత్​ రెడ్డి

ఇవీ చూడండి: వారంలోపు రెండోవిడత రైతుబంధు..!

Intro:tg_nzb_05_08_mantri_prashanth_pracharam_av_c9
ఈరోజు బాల్కొండ నియోజకవర్గం లోని బాల్కొండ మండలం వన్నెల్ బి బోధ పెళ్లి బాల్కొండ కిసాన్ నగర్ గ్రామాల్లో రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇ నిజామాబాద్ తెరాస అభ్యర్థి కవిత కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు

Body:పలు గ్రామాల్లో మంత్రి కి ఘనస్వాగతం లభించింది ఈ కార్యక్రమంలో లో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మెంబర్లు మరియు బాల్కొండ మండల అధ్యక్షురాలు శ్రీమతి రాధా చిన్నయ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Conclusion:మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ర్ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు కృషి చేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి బిడ్డ అయిన కవిత మన పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఉండటం మన అదృష్టమని మన వల్ల కాని పనులను కవిత ముఖ్యమంత్రి ద్వారా చిటికెలో చేయించుకోవచ్చు ఇటువంటి అవకాశాన్ని వదులుకోవద్దని కారు గుర్తుకే ఓటు వేసి కవితని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఒకే ఈవీఎం కాకుండా ఇప్పుడు 12 ఈవీఎంలు ఉన్నాయని అలాంటి గాభరా పడకుండా కార్ గుర్తును చూసి కవిత ఓటు వేసి ఇ గెలిపించాలని కోరారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.