కనీస ఆదాయ పథకం కింద నెలకు ఆరు వేల రూపాయలు అందిస్తామని మధుయాస్కీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'గెలిచాక రెండ్రోజుల్లోనే మెట్రో రైలును తెప్పిస్తా'
'అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు'
బోధన్ చక్కెర కర్మాగారం మూతపడడానికి కవితే కారణమని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.
'అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు'
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ హామీ ఇచ్చారు. మోర్తాడ్ మండలంలో నిర్వహించిన బాల్కొండ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన మఖ్య అతిథిగా హాజరయ్యారు. బోధన్‌లో చక్కెర కర్మాగారం మూతపడడానికి ప్రస్తుత ఎంపీ కవితనే కారణమని ఆరోపించారు. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
కనీస ఆదాయ పథకం కింద నెలకు ఆరు వేల రూపాయలు అందిస్తామని మధుయాస్కీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'గెలిచాక రెండ్రోజుల్లోనే మెట్రో రైలును తెప్పిస్తా'
Intro:Body:Conclusion: