ETV Bharat / state

విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులు - FACILITATION

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మహాత్మ జ్యోతి రావ్​ ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలో మొదటి  బహుమతి సాధించారు.

విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులు
author img

By

Published : Sep 16, 2019, 5:09 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మహాత్మ జ్యోతి రావ్​ ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. వరంగల్ జిల్లా కమలాపూర్​లో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థుల నీటి సంరక్షణ పద్ధతులపై అవగాహన ప్రదర్శన రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని పొందింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను, వారికి సహకరించిన ఉపాధ్యాయులను పాఠశాల సిబ్బంది అభినందించారు.

విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులు

ఇదీ చూడండి :అమెరికా వెళ్లాల్సింది.. వినోద యాత్రతో అనంత లోకాలకు వెళ్లారు

Intro:TG_NZB_07_16_FACILITATION_TO_STATE_LEVEL_WINNERS_IN_SCIENCE_FAIR_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మహాత్మ జ్యోతి ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో మొదటి బహుమతి పొందారని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వరంగల్ జిల్లా కమలాపూర్ లో నిర్వహించినటు వంటి సైన్స్ ఫెయిర్ లో తొమ్మిదవ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రదర్శించిన SEWAGE WATER WASTE MANAGEMENT ప్రదర్శన రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని పొందింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను, వారి గైడ్ టీచర్ ని పాఠశాల బృందం అభినందించారు.

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.