ETV Bharat / state

ఆస్తి పన్ను కట్టలేదని సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్

ఆస్తి పన్ను కట్టని సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పురపాలక అధికారులు సీజ్ చేసిన ఘటన బోధన్​లో చోటు చేసుకుంది. నోటీసులు ఇచ్చిన బకాలు చెల్లించని కారణంగానే సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

sub register office seized at bodhan in nizamabad
సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్
author img

By

Published : Mar 19, 2020, 11:45 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆస్తి పన్ను కట్టని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని పురపాలక అధికారులు సీజ్‌ చేశారు. ఏడేనిమిదేళ్లుగా పన్నులు చెల్లించని కారణంగా భారీగా బకాయిలు పేరుకుపోయినట్లు వెల్లడించారు. మరోవైపు పట్టణంలోని దుకాణాలపై సైతం అధికారులు దాడులు చేసి సీజ్‌ చేశారు.

సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్

నోటీసులు ఇచ్చినా బకాయిలు చెల్లించని నేపథ్యంలోనే చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు.

ఇవీచూడండి: కరోనా వైరస్‌ ప్రభావంతో వెలవెలబోతున్న తిరుమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.