నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా, పురుషుల కుస్తీ పోటీలను జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహనరావు ప్రారంభించారు. నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పాల్గొని యువత క్రీడలపై ఆసక్తి కనబర్చాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు ప్రారంభం - State-level wrestling competitions in Nizamabad district
నిజామాబాద్ జిల్లాలో డీఎస్‌ఏ మైదానంలో రాష్ట్రస్థాయి సీనియర్ కుస్తీ పోటీలను జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహనరావు ప్రారంభించారు.
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు ప్రారంభం
నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా, పురుషుల కుస్తీ పోటీలను జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహనరావు ప్రారంభించారు. నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పాల్గొని యువత క్రీడలపై ఆసక్తి కనబర్చాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.
Intro:Body:Conclusion: