ETV Bharat / state

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద ప్రవాహం!

రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్​ జిల్లా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. రోజుకు లక్షా నలభై వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నట్టు అధికారులు తెలిపారు.

srsp project water flow continues
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద ప్రవాహం!
author img

By

Published : Sep 22, 2020, 2:19 PM IST

నిజామాబాద్​లోని శ్రీరాం సాగర్​కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా నిత్యం కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్​కు వరద నీటి ప్రవాహం వస్తూనే ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 84.291 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 1,46,874 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లో వస్తుండగా.. 1,25,000 క్యూసెక్కుల నీరు ఔట్​ ఫ్లో ఉందని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : జీహెచ్​ఎంసీ ఎన్నికల కసరత్తు.. రాజకీయ పార్టీలకు ఈసీ లేఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.