ఇవీ చూడండి:'శ్రీదేవీ' కోసం అజిత్
తెలుగు వెలగాలి.. - UNIVERCITY
తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో "తెలంగాణ సాహిత్యం, చేతి వృత్తులు-సాంస్కృతిక అధ్యయనం" పై సాహితీ వేత్తలు ప్రసంగించారు. మన మాతృభాష తెలుగును ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు.
మాతృభాషను మరవొద్దు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో "తెలంగాణ సాహిత్యం, చేతి వృత్తులు-సాంస్కృతిక అధ్యయనం" అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. తెలుగు అధ్యయన శాఖ, ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీసీ సాంబయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రభుత్వ పాలన పూర్తిగా తెలుగులో జరిగే విధంగా చూడాలని సిధారెడ్డిఅన్నారు.కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను అలరించారు.
ఇవీ చూడండి:'శ్రీదేవీ' కోసం అజిత్
Intro:TG_KRN_06_05_MLC_NOMINATIONS_AB_C5
శాసనమండలి ఎన్నికల కు నామినేషన్ చివరి రోజు కావడంతో కరీంనగర్ లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి శాసనమండలి ఎన్నికల కు పట్టభద్రుల నుంచి భాజాపా అభ్యర్థిగా పి సుగుణాకర్రావు ముఖ్యమంత్రి బలపరిచిన తెరాస అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్ యువ తెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీరుద్రమ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నామినేషన్ లు దాఖలు చేశారు పట్టభద్రుల స్థానానికి కరీంనగర్ అభ్యర్థి సుగుణాకర్రావు కు టికెట్ను ఖరారు చేసినట్లు భాజాపా ఎమ్మెల్సీ రామచంద్ర రావు ప్రకటించారు బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ గా మరొకరు ప్రచారం చేసుకోవద్దని ఆయన తెలిపారు తెరాస నుంచి ముఖ్యమంత్రి బలపరిచిన మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు యువ తెలంగాణ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నుంచి రాణి రుద్రమ బరిలో ఉన్నట్లు ఆమె మీడియా ముందు వ్యక్తపరిచింది జర్నలిస్టుగా అనుభవం ఉండి ప్రజల్లో మమేకమై ఉంటానని తనను గెలిపిస్తే శాసనమండలిలో ప్రజల పక్షాన నిలబడి తన వినిపిస్తున్నారని ఆమె అన్నారు పట్టభద్రులు గమనించి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు నామినేషన్ చివరి రోజు కావడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం అభ్యర్థులతో కిటకిటలాడింది
బైట్ సుగుణాకర్రావు భాజాపా ఎమ్మెల్సీ అభ్యర్థి
బైట్ రామచంద్రరావు భాజాపా ఎమ్మెల్సీ
బైట్ చంద్రశేకేగౌడ్
బైట్ రాణిరుద్రమ
Body:yy
Conclusion:yy