ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మరోసారి టాస్క్‌ఫోర్స్ భేటీ
'కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి ఆహార నియమాలు లేవు' - telangana latest news
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆహార నియమాలేమీ పాటించాల్సిన అవసరం లేదని నిజామాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శివశంకర్ తెలిపారు. మొదటి డోస్ తర్వాత అసాధారణ రియాక్షన్ వచ్చిన వారు మాత్రమే సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని.. మిగతా అందరూ తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని.. కరోనా నియంత్రణకు అందరూ ముందుకు రావాలని చెబుతోన్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శివశంకర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి..
నిజామాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శివశంకర్‌తో ముఖాముఖి