ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు సంఘాల బైక్ ర్యాలీ

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిజామాబాద్​ జిల్లా బోధన్​లో జర్నలిస్టు, విశ్రాంత ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు బైక్​ ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని సభ్యులు డిమాండ్​ చేశారు.

బైక్ ర్యాలీ
author img

By

Published : Oct 18, 2019, 10:51 PM IST

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతోంది. బోధన్​లో కార్మికుల సమ్మెకు సంఘీభావంగా జర్నలిస్టు, విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం, రాజకీయ పార్టీలు బైక్​ ర్యాలీ నిర్వహించాయి. అంబేడ్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ పోస్ట్ ఆఫీస్, శక్కర్ నగర్, రాకాసిపేట్ మీదుగా కొనసాగింది. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని సభ్యులంతా డిమాండ్​ చేశారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు సంఘాల బైక్ ర్యాలీ

ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?

Intro:TG_NZB_07_18_BYKE_RYAALI_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర తరంగా సాగుతోంది. సమ్మెలో భాగంగా ఈ రోజు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా నుండి మొదలైన ర్యాలీ పోస్ట్ ఆఫీస్, శక్కర్ నగర్, రాకాసిపేట్ వరకు వెళ్లి తిరిగి అంబేద్కర్ చౌరస్తా కు చేరుకుంది. వారికి సంఘీభావంగా జర్నలిస్టుల ఫోరమ్, విశ్రాంత ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీలు, కార్మిక నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.