ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన
నిజామాబాద్ జిల్లాలో రైస్‌మిల్లర్ల నయా మోసం - latest news on Rice millers fraud in Nizamabad district
తరుగు పేరిట రైతులను వేధిస్తే రైస్ మిల్లర్లపై కేసులు పెడతామని ఓవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. మిల్లర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నిజామాబాద్ జిల్లాలో కొత్తరకం మోసానికి తెరలేపారు మిల్లర్లు. లాక్డౌన్ కారణంగా తాము చెన్ని పట్టలేకపోతున్నందున ఎంతైనా తరుగు తీసుకోవచ్చంటూ రైతుల నుంచి లెటర్లు రాయించుకోవడం ఆందోళన రేపుతోంది. ఇదే విషయమై రైతు సంఘాల నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రైస్ మిల్లర్లు కడ్తా తీయడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెబుతోన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
నిజామాబాద్ జిల్లాలో రైస్‌మిల్లర్ల నయా మోసం
ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన