ETV Bharat / state

ప్రభుత్వ భూములను కబ్జా నుంచి కాపాడాలని కలెక్టర్​కు వినతి! - నిజామాబాద్​ జిల్లా

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం రామచంద్రపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని గ్రామస్థులు జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కలెక్టర్​ను కోరారు.

Rama ChandraPuram Villagers Protest At Collector Office in Nizamabad District
ప్రభుత్వ భూములను కబ్జా నుంచి కాపాడాలని కలెక్టర్​కు వినతి!
author img

By

Published : Aug 6, 2020, 8:50 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రామచంద్రపల్లి గ్రామ శివారులోని 598 సర్వేనంబర్ గల ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్​ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, వారికి సహకరిస్తున్న సర్పంచ్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి వినతి పత్రం సమర్పించి కబ్జాకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు.

ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.