నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ... దేశప్రగతి కోసం ఆయన చేసిన త్యాగాలు ఎనలేనివంటూ కొనియాడారు.
ఇదీ చదవండిః శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్