ఇవీ చూడండి: వేలి ముద్రలతో వాట్సాప్కు తాళం వేయండిక!
నిజామాబాద్ కలెక్టర్కు తల్లిదండ్రుల ఫిర్యాదు - parents
మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నిజామాబాద్ పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. సరైన భవంతి లేక 300 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లారన్నారు.
నిజామాబాద్ కలెక్టర్కు తల్లిదండ్రుల ఫిర్యాదు
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమనపల్లిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజావాణిలో కలెక్టర్ రామ్మోహన్ రావుకు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులు పట్టించుకోవట్లేదని తాము ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు బాలికల తల్లిదండ్రులు పేర్కొన్నారు. సరైన భవంతి లేక వర్షాకాలం ఇబ్బంది కావడం వల్ల 300 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారన్నారు. విద్యార్థులు ఇంటికెళ్లి 20 రోజులు గడుస్తున్నా ఎవరూ స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: వేలి ముద్రలతో వాట్సాప్కు తాళం వేయండిక!
TG_NZB_06_19_PARENTS_NIRASANA_AVB_TS10123
Ramakrishna. Nzb u. 8106998398
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం లోని చీమనపల్లి గ్రామం లో గల మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు .. విద్యార్థుల తల్లితండ్రులు ప్రజావాణిలో జిల్లా పాలనాధికారి ఎం రామ్మోహనరావుకు ఫిర్యాదు చేశారు... సరైన భవంతి లేక పోవడంతో వర్షాకాలం రేకుల షెడ్డు వానకు కురవడంతో విద్యార్థినిలు హాస్టల్ ను వదిలి తమ ఇళ్లకు 300 మంది విద్యార్థులు వెళ్లిపోయారు... స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో తాము కలెక్టర్ కు పిర్యాదు చేయడానికి వచ్చినట్లు విద్యార్థినుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.... టాయిలెట్స్ రూములు లేకపోవడంతో బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు ... విద్యార్థులు ఇంటికెళ్లి 20 రోజులు గడుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు...byte
Byte... శంకర్ విద్యార్థిని తండ్రి